డాల్ఫిన్ 007! | dolphin at 007 | Sakshi
Sakshi News home page

డాల్ఫిన్ 007!

Mar 29 2014 3:03 AM | Updated on Sep 2 2017 5:18 AM

డాల్ఫిన్ 007!

డాల్ఫిన్ 007!

ఈ డాల్ఫిన్ ఓ రహస్య గూఢచారి. జేమ్స్‌బాండ్ టైపన్నమాట. ఇది మందుపాతరలను కనిపెడుతుంది..

ఈ డాల్ఫిన్ ఓ రహస్య గూఢచారి. జేమ్స్‌బాండ్ టైపన్నమాట. ఇది మందుపాతరలను కనిపెడుతుంది.. బాంబులు పెట్టి.. శత్రు సైనికులను హతమారుస్తుంది.. తనకు ఎదురొస్తే.. తలకు తగిలించి ఉన్న కత్తులు లేదా తుపాకులతో వారిపై విరుచుకుపడుతుంది. అలా నోరెళ్లబెట్టకండి.. ఇవన్నీ చేసేది ఈ డాల్ఫిన్సే. 70లలోనేడాల్ఫిన్స్, సీల్స్‌లతో కూడిన రహస్య గూఢచారి దళం సోవియట్ యూనియన్‌కు ఉండేది. యూఎస్‌ఎస్‌ఆర్ పతనం తర్వాత అది ఉక్రెయిన్ సొంతమైంది. తాజాగా క్రిమియా రష్యాలో చేరడంతో క్రిమియాకు చెందిన ఈ గూఢచారి దళం ఇకపై రష్యా కోసం పనిచేయనున్నట్లు ఆ దేశ అధికారులు ఇటీవల ప్రకటించారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement