బజాజ్ అలియంజ్ పాలసీల పునరుద్ధరణ | Bajaj Allianz's policy revival drive | Sakshi
Sakshi News home page

బజాజ్ అలియంజ్ పాలసీల పునరుద్ధరణ

Feb 9 2014 2:58 AM | Updated on Sep 2 2017 3:29 AM

పాలసీదారులు ప్రీమియాలు కట్టకుండా వదిలేసిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బజాజ్ అలియంజ్ తెలిపింది.

పాలసీదారులు ప్రీమియాలు కట్టకుండా వదిలేసిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బజాజ్ అలియంజ్ తెలిపింది. మార్చ్ 31 దాకా ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాంప్రదాయ పాలసీల పునరుద్ధరణకు సంబంధించి 50% మేర వడ్డీ మొత్తం మినహాయింపునిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, ఆరోగ్యపరమైన డిక్లరేషన్‌ల నిబంధనలు కూడా సడలించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement