కేజ్రీవాల్పై షీలా దీక్షిత్కు ఆధిక్యం | Arvind Kejriwal trails against Sheila Dikshit | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్పై షీలా దీక్షిత్కు ఆధిక్యం

Dec 8 2013 9:03 AM | Updated on Sep 2 2017 1:24 AM

కేజ్రీవాల్పై షీలా దీక్షిత్కు ఆధిక్యం

కేజ్రీవాల్పై షీలా దీక్షిత్కు ఆధిక్యం

అత్యంత పటిష్టాత్మకంగా మారిన న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది.

న్యూఢిల్లీ: అత్యంత పటిష్టాత్మకంగా మారిన న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటా పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్పై షీలా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కృష్ణానగర్ లో బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్థన్ కు ఆధిక్యంలో ఉన్నారు. 14 కేంద్రాల్లో భారీ భద్రత నడుమ ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 810 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement