హైదరాబాద్‌లో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆగ్రిటెక్స్ ప్రదర్శన మొదలువుతుంది.
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆగ్రిటెక్స్ ప్రదర్శన మొదలువుతుంది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ప్రారంభంకానున్న అగ్రిటెక్స్-2015 కు సంబంధించిన వివరాలను గురువారం విలేకరుల సమావేశంలో కెనిస్ ఎగ్జిబిషన్ డైరక్టర్స్ ప్రేమ జిలబర్‌మన్, అవి రాస్నర్‌లు వివరిస్తూ 120 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయన్నారు.