మూడు నెలల్లో తుదిరూపు | Vemulawada Temple Development Authority vice chairman visits vemulawada | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లో తుదిరూపు

Jul 11 2017 4:06 PM | Updated on Sep 5 2017 3:47 PM

వేములవాడలోని రాజరాజేశ్వరస్వామిని వీటీడీఏ వైస్‌చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి దర్శించుకున్నారు.

వేములవాడ: ప్రముఖ పుణ్యకేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరస్వామిని వీటీడీఏ వైస్‌చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల్లో రాజన్న గుడి అభివృద్ధి పనులకు తుదిరూపు వస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూ. 65 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. ఇందులో రూ. 30 కోట్లు జిల్లా కలెక్టర్ ఖాతాకు జమ అయ్యాయన్నారు
 

Advertisement
 
Advertisement
Advertisement