ఇద్దరు అరెస్ట్: 20 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం | Two people arrested by nizamabad police | Sakshi
Sakshi News home page

ఇద్దరు అరెస్ట్: 20 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం

Jan 29 2016 8:51 AM | Updated on Aug 20 2018 4:44 PM

నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కొండాపూర్లో పోలీసులు శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కొండాపూర్లో పోలీసులు శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకీతోపాటు 20 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు
 

Advertisement
 
Advertisement
Advertisement