ఏటీఎంలో నగదు చోరీకి యత్నం | Two arrested for try to attempting ATM robbery in Kamareddy | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో నగదు చోరీకి యత్నం

Jul 8 2014 8:22 AM | Updated on Aug 25 2018 6:21 PM

నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో గత అర్థరాత్రి ఏటీఎంలో నగదు చోరీకి ఇద్దరు దొంగలు యత్నించారు.

నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో గత అర్థరాత్రి ఏటీఎంలో నగదు చోరీకి ఇద్దరు దొంగలు యత్నించారు. పట్టణంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు అనుమానించి ఏటీఎంలోకి ప్రవేశించగా వారిని తోసివేసి అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో పోలీసులు వెంటనే సహచర సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో ఇద్దరు దొంగలను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement