అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ | telangana increment for temple employees indrakaranreddy | Sakshi
Sakshi News home page

అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్

Jun 6 2015 2:40 PM | Updated on Sep 3 2017 3:19 AM

అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్

అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్

ఇక నుంచి ఆలయాల్లో దీపదూప నైవేధ్యాలు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఇక నుంచి ఆలయాల్లో దీపదూప నైవేధ్యాలు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తున్నామని, జూన్ 2 నుంచి పెంచిన వేతన అమలులోకి వస్తుందని శనివారం ఆయన తెలిపారు. వారికి గౌరవ వేతనం రూ.6 వేలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రెజరీ ద్వారా జీతాల చెల్లింపు పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement