చెర్వుగట్టులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు | Minister Indrakaranreddy pray god in chervughattu | Sakshi
Sakshi News home page

చెర్వుగట్టులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు

Sep 1 2016 11:27 PM | Updated on Sep 4 2017 11:52 AM

చెర్వుగట్టులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు

చెర్వుగట్టులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతీజడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమావాస్యకు ప్రత్యేకత ఉండడంతో గురువారం రాత్రి రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు లక్షపుష్పార్చనలో పాల్గొన్నారు.

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతీజడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో  అమావాస్యకు ప్రత్యేకత ఉండడంతో గురువారం రాత్రి రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు లక్షపుష్పార్చనలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరమే తెలంగాణలోని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. వాటికి గుర్తింపు రావడానికి ముఖ్యమంత్రి కృషి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు. ఆయన వెంట నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement