మళ్లీ కేసీఆరే!

Telangana Elections 2018 India Today Survey KCR Will Be CM - Sakshi

ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 75% విజయావకాశాలు

ఇండియా టుడే తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : తెలంగాణలో డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు 22% ఉన్నారు.

తదుపరి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 46%, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)కి 25%, కిషన్‌రెడ్డి (బీజేపీ)కి 16%, ప్రొఫెసర్‌ కోదండరాంకు 7%, అసదుద్దీన్‌ ఒవైసీకి 4% మద్దతు పలికారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 6,877 మందిని టెలిఫోన్‌ ద్వారా సంప్రదించి ఇండియా టుడే సంస్థ ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌’ పేరుతో సర్వే ఫలితాలను విడుదల చేసింది. సర్వే ఫలితాల ఆధారంగా పలు అంశాలను నిపుణుల సహాయంతో విశ్లేషించింది. ఆ వివరాలు..

  • ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్‌ అమలు చేసిన అద్భుత వ్యూహం.
  • ప్రభుత్వ అనుకూలత బలంగా ఉంది.
  • సమాజంలోని అన్ని వర్గాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉంది.
  • కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు సత్ఫలితాలు ఇవ్వనున్నాయి. 
  • కాంగ్రెస్‌– టీడీపీ పొత్తు వారికి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు.
  • హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీస్తుంది. 

మరిన్ని వార్తలు

09-11-2018
Nov 09, 2018, 03:04 IST
గెలుపు అందరికీ సాధ్యమవొచ్చు. కానీ అందరిలాంటి గెలుపు కాకుండా...ప్రత్యర్థి బిత్తరపోయేలా...ప్రజలు నిండైన మనసుతో దీవించినప్పుడు లభించే విజయం ఎంతో ప్రత్యేకమైంది....
09-11-2018
Nov 09, 2018, 02:43 IST
ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన యంత్రాంగం.. పోలింగ్‌ రోజు ప్రతి ఓటు పడేలా చూసేందుకు కూడా ప్రణాళిక...
09-11-2018
Nov 09, 2018, 02:25 IST
రాజస్తాన్‌లో ముస్లింలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న పలు నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఉండొచ్చన్న అంచనాలు కాంగ్రెస్‌ను భయపెడుతున్నాయి. గత ఎన్నికల్లో...
09-11-2018
Nov 09, 2018, 02:04 IST
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీ కాంగ్రెస్‌. అందుకే పార్టీలో ఆ స్థాయిలోనే అంతర్గత కుమ్ములాటలుంటాయి. ఇవి పార్టీకి తీరని...
09-11-2018
Nov 09, 2018, 01:40 IST
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు  ఇండియాటుడే  సర్వేలో తేలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం...
09-11-2018
Nov 09, 2018, 01:37 IST
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితాకు అధిష్టానం ఆమోదముద్ర పడింది. 74 మంది అభ్యర్థులతో కూడిన తమ...
09-11-2018
Nov 09, 2018, 01:08 IST
సాక్షి, హైదరాబాద్‌ : మహాకూటమి భాగస్వామ్య పక్షాల మధ్య లెక్కలు తేలినట్టేనా? గత కొన్ని రోజులుగా చర్చోపచర్చలు జరుపుతున్న కాంగ్రెస్, టీడీపీ,...
08-11-2018
Nov 08, 2018, 20:36 IST
సాక్షి, సిద్దిపేట జిల్లా : గ్రామాలను ఏ మేరకు అభివృద్ధి చేశారో చర్చించేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధమా అంటూ కాంగ్రెస్‌...
08-11-2018
Nov 08, 2018, 20:26 IST
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74మంది అభ్యర్థుల లిస్టుకు ఓకే చెప్పిన కాంగ్రెస్‌ మిగిలిన...
08-11-2018
Nov 08, 2018, 19:17 IST
సాక్షి, భద్రాచలం : ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు తరతరాలకు సరిపడేంత వెనుకేసుకునే ప్రస్తుత రాజకీయాల్లో.. సంపాదన​కు దూరంగా, విలువలే పరమావధిగా...
08-11-2018
Nov 08, 2018, 19:14 IST
సాక్షి,గద్వాల : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గద్వాల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. పౌరుషానికి మారుపేరుగా, కళలకు కాణాచిగా, విద్యకు...
08-11-2018
Nov 08, 2018, 19:07 IST
సిరిసిల్ల: జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి కరింనగర్‌ జిల్లాది ప్రత్యేక స్థానం. దేశం యావత్తు గర్వించదగిన నేతలను కరీంనగర్‌ జిల్లా...
08-11-2018
Nov 08, 2018, 17:07 IST
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్‌ (ఐ)లో అంతర్గత విభేదాలతో 1978-83 మధ్య కాలంలో ఏకంగా నలుగురు ముఖ్యమంత్రులు మారడంతో...
08-11-2018
Nov 08, 2018, 17:00 IST
టీజేఎస్‌కు ఇస్తే అందరం కలిసి మల్కాజిగిరిలో టీజేఎస్‌ను చిత్తుగా ఒడిస్తాం
08-11-2018
Nov 08, 2018, 16:33 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ రగడ మొదలైంది. ఎన్నికల ప్రచారంతో పాటు ప్రత్యర్థి పార్టీకి...
08-11-2018
Nov 08, 2018, 16:22 IST
ఖ‍మ్మం,భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరొంది, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న భద్రాచలం, ఓ ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ.. అటు రాజకీయంగానూ విలక్షణ ప్రజాతీర్పుల...
08-11-2018
Nov 08, 2018, 15:54 IST
సాక్షి, వరంగల్‌ రూరల్‌ : ఎటువంటి సమాచారం లేకుండా కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లో తనిఖీలు చేయడం పట్ల కాంగ్రెస్‌ తాజా...
08-11-2018
Nov 08, 2018, 14:12 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రజా...
08-11-2018
Nov 08, 2018, 13:30 IST
సాక్షి, వికారాబాద్‌: నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇద్దరు మాజీ మంత్రులు టికెట్‌ కోసం పోటీ పడుతుండటం...
08-11-2018
Nov 08, 2018, 13:26 IST
కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ఏ మేరకు ప్రభావం చూపుతాయి? కారు జోరుకు బ్రేకులు వేస్తాయా?

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top