యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమి పూజ | Telangana CM Chandrasekhar Rao lays Foundation stone for yadadri Thermal Power Station in Nalgonda | Sakshi
Sakshi News home page

యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమి పూజ

Jun 8 2015 6:50 PM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో జెన్‌కో ఆధ్వర్యంలో తలపెట్టిన భారీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.

దామరచర్ల : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో జెన్‌కో ఆధ్వర్యంలో తలపెట్టిన భారీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. సోమవారం సాయంత్రం వీర్లపాలెం చేరుకున్న కేసీఆర్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని అనంతరం బయల్దేరి నల్లగొండకు వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా రైతులకు సీఎం కేసీఆర్ ఎలాంటి భరోసా ఇవ్వలేదంటూ పలువురు ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement