అడవి పంది దాడిలో గొర్రెలకాపరికి గాయాలు | Shepherd injuried in wild pig attack | Sakshi
Sakshi News home page

అడవి పంది దాడిలో గొర్రెలకాపరికి గాయాలు

Apr 20 2016 12:55 PM | Updated on Sep 3 2017 10:21 PM

ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామశివారులో సంతోష్ నాయక్(22) అనే గొర్రెల కాపరికి తీవ్రగాయాలయ్యాయి.

ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామశివారులో సంతోష్ నాయక్(22) అనే గొర్రెల కాపరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామశివారులో ఉన్న గుట్టలపై బుధవారం ఉదయం గొర్రెలు కాస్తుండగా ఒక్కసారిగా అడవి పందులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను చికిత్స నిమిత్తం ధర్మారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement