కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న అమ్మాయిలను వేధిస్తున్న ఐదుగురు ఆకతాయిలను షిటీమ్స్ అదుపులోకి తీసుకున్నారు.
కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న అమ్మాయిలను వేధిస్తున్న ఐదుగురు ఆకతాయిలను షీటీమ్స్ అదుపులోకి తీసుకున్నారు. తాండూరులోని ఓ ప్రభుత్వ కళాశాల, మరో ప్రైవేటు కళాశాలల వద్ద బైక్‌మీద వచ్చిన ఐదుగురు యువకులు, అమ్మాయిలను ఆటపట్టిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు స్థానిక సీఐ వెంకట్రామయ్య తెలిపారు. అనంతరం వారిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.