'వ్యాక్సిన్ల పరిశ్రమకు తగిన ప్రోత్సాహం కల్పించండి' | shantha biotech chairman meets kcr | Sakshi
Sakshi News home page

'వ్యాక్సిన్ల పరిశ్రమకు తగిన ప్రోత్సాహం కల్పించండి'

Feb 21 2015 2:58 PM | Updated on Aug 15 2018 9:27 PM

వ్యాక్సిన్ల పరిశ్రమకు తగిన ప్రోత్సాహం కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు శాంతా బయోటిక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్:వ్యాక్సిన్ల పరిశ్రమకు తగిన ప్రోత్సాహం కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు శాంతా బయోటిక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్ తో వరప్రసాద్ రెడ్డి శనివారం సమావేశమయ్యారు.

 

తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ల పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించాలని ఆయన విజ్ఞప్తిని కేసీఆర్ సాదరంగా స్వాగతించారు. వ్యాక్సిన్ల ప్రమాణాలు పరీక్షించే ల్యాబ్ లను తెలంగాణలో నెలకొల్పడానికి సహకారం అందిస్తామని వరప్రసాద్ రెడ్డికి కేసీఆర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement