
‘సాక్షి ఇండియా స్పెల్ బీ’
సాక్షి ఇండియా స్పెల్ బీ 2014’ రెండో విడత పోటీల ఫలితాలు విడుదలయ్యాయి.
రెండో విడత ఫలితాల విడుదల
23వ తేదీన మూడో విడత పోటీలు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి ఇండియా స్పెల్ బీ 2014’ రెండో విడత పోటీల ఫలితాలు విడుదలయ్యాయి. www.indiaspellbee.inవెబ్‌సైట్‌లో విజేతల వివరాలను చూడవచ్చు. నవంబర్ 23వ తేదీన మూడో విడత పోటీలు జరుగుతాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో ఈ పోటీలను నిర్వహిస్తారు.