పదవులు కాదు.. పని ముఖ్యం: కేసీఆర్ | powers will come and gone, work is important | Sakshi
Sakshi News home page

పదవులు కాదు.. పని ముఖ్యం: కేసీఆర్

Apr 17 2015 11:31 AM | Updated on Aug 15 2018 9:27 PM

పదవులు కాదు.. పని ముఖ్యం: కేసీఆర్ - Sakshi

పదవులు కాదు.. పని ముఖ్యం: కేసీఆర్

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పాలనపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

హైదరాబాద్: ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పాలనపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మనందిరిపైనా ఉందని చెప్పారు. పదవులు వస్తుంటాయి.. పోతూంటాయి.. ఎంతబాగా పనిచేశామనేది ముఖ్యమని తెలిపారు.

పేదరిక నిర్మూలనే తెలంగాణ ప్రభుత్వ అతిపెద్ద ఎజెండాగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమనీ, అవీ లేకుంటే ఏమీ లేనట్లే లెక్క అంటూ కేసీఆర్ ఉద్ఘాంటించారు.

Advertisement
 
Advertisement
Advertisement