ఖానాపూర్‌లో క్షుద్ర పూజలు | occult Worship in khanapur | Sakshi
Sakshi News home page

ఖానాపూర్‌లో క్షుద్ర పూజలు

Aug 14 2015 8:39 AM | Updated on Sep 3 2017 7:27 AM

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో క్షుద్ర పూజలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో క్షుద్ర పూజలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత రెండు నెలలుగా మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గుర్తు తెలయని వ్యక్తులు ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో పూజలు చేస్తున్నారు.  తాజాగా శుక్రవారం కాలనీలో మళ్లీ పూజలు నిర్వహించారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
(ఖానాపూర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement