వ్యక్తి అనుమానాస్పద మృతి | mysterious death found in yakuthpura railway track | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Apr 23 2015 7:54 AM | Updated on Sep 3 2017 12:45 AM

నగరంలోని యాకుత్‌పూర సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది.

హైదరాబాద్: నగరంలోని యాకుత్‌పూర సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. గురువారం ఉదయం రైల్వే ట్రాక్‌పై మృతదేహం ఉండటంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

 

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement