అవినీతి ఆరోపణలపై ఎస్సై సస్పెండ్‌ | Miryalaguda Rural SI Saidabadu Has Been Suspended | Sakshi
Sakshi News home page

అవినీతి ఆరోపణలపై ఎస్సై సస్పెండ్‌

Dec 25 2019 11:15 AM | Updated on Dec 25 2019 11:37 AM

Miryalaguda Rural SI Saidabadu Has Been Suspended - Sakshi

సాక్షి, మిర్యాలగూడ : అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ సైదాబాబును పోలీస్‌ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్‌ చేశారు. సైదాబాబుపై పలు అవినీతి ఆరోపణలతో పాటు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేయకుండా జాప్యం చేయడం, సాండ్‌ టాక్స్‌ సక్రమంగా అమలు చేయకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సై సైదాబాబు కాల్‌డేటాతో పాటు పూర్తిస్థాయి విచారణ జరిపిన ఎస్పీ రంగనాథ్‌ ఎస్సైని సస్పెండ్‌ చేయమంటూ డీఐజీకి సిఫారసు చేశారు. ఎస్పీ సిఫారసు మేరకు హైద్రాబాద్‌ రేంజ్‌ డీఐజీ శివశంకర్‌రెడ్డి సైదాబాబును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement