కత్తితో వ్యక్తి హల్‌చల్ | Man threatens people with knife and injures himself | Sakshi
Sakshi News home page

కత్తితో వ్యక్తి హల్‌చల్

Jan 11 2016 4:38 PM | Updated on Oct 9 2018 5:39 PM

సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ సమీపంలో సోమవారం ఒక వ్యక్తి కత్తితో బెదిరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు.

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ సమీపంలో సోమవారం ఒక వ్యక్తి కత్తితో బెదిరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. అనంతరం కత్తితో గొంతుపై పొడుచుకుని, పడిపోయాడు. దీంతో అటుగా వెళ్లేవారు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడిపేరు మధు అని తెలుస్తోంది.మహారాష్ట్రకు చెందిన వాడని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement