నేటి విశేషాలు..

Major Events On 8th November - Sakshi

► ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నేడు భేటీ కానున్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌, గనుల కేటాయింపుల తదితర అంశాలపై ఈ సదర్భంగా వీరు చర్చించనున్నారు.

► కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నేడు కృష్ణా జిల్లా నాగాయలంకలో పర్యటించనున్నారు. ఓఎన్జీసీలో గ్యాస్‌ గ్యాదరింగ్‌ యూనిట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. 

► తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 36వ రోజుకు చేరింది. నేడు ఆర్టీసీ జేఏసీతో.. ఓయూ జేఏసీ  సమావేశం కానుంది. 

► ప్రధాని మోదీ ప్రకటించిన.. పెద్ద నోట్ల రద్దుకు నేటితో మూడేళ్లు పూర్తయింది. 2016 నవంబర్‌ 8న రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన మోదీ.. ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.  

హైదరాబాద్‌ నగరంలో నేడు
► పరంపర –అమితా దత్‌ అండ్‌ ట్రూప్‌, వేదిక: భారతీయ విద్యా భవన్‌ ( కల్చరల్‌ వెన్యూ) , బషీర్‌బాగ్‌, సమయం: సాయంత్రం 5–30 గంటలకు

► కినార –స్టూడెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివెల్‌, వేదిక: లమాకాన్‌ , బంజారాహిల్స్‌, సమయం: సాయంత్రం 4 గంటలకు

► స్టాండప్‌ కామెడీ బై సందేశ్‌ జానీ, వివేక్‌ అండ్‌ అనిరుధ్‌ మల్లాది, వేదిక: లమాకాన్‌ , బంజారాహీల్స్‌, సమయం: రాత్రి 8 గంటలకు

► మధుర గీతాలు –సినీ సంగీత విభావరి, వేదిక: త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, సమయం: సాయంత్రం 4–30 గంటలకు

► ఫ్రైడే నైట్‌ లైవ్‌ విత్‌ టైడల్‌ వేవ్‌ (బ్యాండ్‌), వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌, సమయం: రాత్రి 8 గంటలకు

► టెక్‌జీయాన్‌ –కంప్యూటర్‌ క్లాసెస్‌ ఫర్‌ ఎల్డర్స్‌ అండ్‌ బిగినర్స్‌, వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, మారేడ్‌ పల్లి, సమయం: సాయంత్రం 6 గంటలకు

► ఫ్రైడే లేడీస్‌ నైట్‌ విత్‌ డీజే ఆసిప్‌ ఇక్బాల్‌, వేదిక:సౌండ్స్‌అండ్‌ స్పిరిట్స్, మాదాపూర్‌, సమయం: రాత్రి 8 గంటలకు

► ఫ్రైడే నైట్‌ లైవ్‌ విత్‌ డీజే లాలిడ్‌ గీజిలర్‌, వేదిక: బ్లాక్‌ 22 పబ్‌ అండ్‌ లాంజ్‌ , హైటెక్‌ సిటీ, సమయం: రాత్రి 7 గంటలకు

► స్టాండ్‌ అప్‌ కామెడీ బై అశోక్‌ కఠారీ అండ్‌ యశ్‌ హబిటాట్‌, వేదిక: ది కాఫీ కప్, సైనిక్‌పురి, సమయం: రాత్రి 7–45 గంటలకు

► ఫ్రైడే నైట్‌ లైవ్‌ విత్‌ డీజే అమిత్‌ సక్సేనా, వేదిక: క్లబ్‌ రోగ్‌ , గచ్చిబౌలి, సమయం: రాత్రి 8 గంటలకు

► సన్‌బర్న్‌ ఎరీనా విత్‌ డిమిత్రి వీగాస్‌ లైక్‌ మైక్‌, వేదిక: జీఎంఆర్‌ ఎరీనా, శంషాబాద్‌, సమయం: సాయంత్రం 4 గంటలకు

► చిల్డ్రన్‌ హాప్‌ ఈవెన్‌ –మూవీ స్క్రీనింగ్‌, వేదిక:ఫోనిక్స్‌ ఎరీనా , టీఎస్‌ఐఐసీ పార్క్‌, సమయం: రాత్రి 7–30 గంటలకు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top