వెంబడించి గొడ్డలితో నరికారు.. | lorry driver was attacked in ganapuram | Sakshi
Sakshi News home page

వెంబడించి గొడ్డలితో నరికారు..

Aug 6 2017 10:35 PM | Updated on Aug 30 2018 4:10 PM

భూపాల్‌పల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలో మేకల మంద పైకి ఇసుక లారీ దూసుకెళ్లింది.

చెల్పూర్:
భూపాల్‌పల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలో మేకల మంద పైకి ఇసుక లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 30 మేకలు చనిపోయాయి. ఆగ్రహించిన గొర్రెల కాపరులు లారీ డ్రైవర్ యం.డి జమిల్ను వెంబడించి గొడ్డలితో  నరికేశారు.

లారీ డ్రైవర్‌ను వరంగల్ ఎంజిఎంకు తరలించారు. జమిల్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనతో చెల్పూర్ లో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement