‘డీడీల ద్వారా కల్యాణ లక్ష్మి ఆర్థిక సహాయం’ | Kalyan laxmi Financial Help through the Demand Draft | Sakshi
Sakshi News home page

‘డీడీల ద్వారా కల్యాణ లక్ష్మి ఆర్థిక సహాయం’

May 27 2015 1:38 AM | Updated on Sep 3 2017 2:44 AM

ఎస్టీ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి ఆర్థిక సహాయాన్ని డిమాండ్ డ్రాఫ్ట్‌ల ద్వారా అందించనున్నట్టు గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఎస్టీ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి ఆర్థిక సహాయాన్ని డిమాండ్ డ్రాఫ్ట్‌ల ద్వారా అందించనున్నట్టు గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు బ్యాంకులకు ఆన్‌లైన్ సౌకర్యం లేకపోవడంతో లబ్ధిదారులకు సకాలంలో సహాయం అందడం లేదని ఫిర్యాదులు వచ్చాయని, దీంతో ఇకపై డీడీల రూపంలో సహాయాన్ని అందించాలని నిర్ణయించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement