హజ్‌యాత్ర దరఖాస్తు గడువు మార్చి 2 | Huz yatra application date extended to March 2 | Sakshi
Sakshi News home page

హజ్‌యాత్ర దరఖాస్తు గడువు మార్చి 2

Feb 20 2015 5:27 AM | Updated on Sep 19 2018 8:25 PM

హజ్ యాత్ర-2015 దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగుస్తుం డగా దీన్ని మార్చి 2 వరకు పొడిగింపు...

సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర-2015 దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగుస్తుం డగా దీన్ని మార్చి 2 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్.ఎ. షుకూర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుల రద్దీ కారణంగా గడువు పొడిగించాలని ముంబైలోని కేంద్ర హజ్ కమిటీని కోరడంతో సీహెచ్‌సీ గడువు పొడిగింపునకు అంగీకరిం చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement