ఎస్సైలకు సన్మానం 

Honors To The SI - Sakshi

జగిత్యాలక్రైం : జిల్లాలోని సారంగాపూర్, బీర్‌పూర్‌ ఎస్సైలు గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలకు చెక్‌ పెట్టేందుకు తీసుకున్న చర్యలను అభినందిస్తూ తెలంగాణ గల్ఫ్‌ కార్మిక సంఘం నాయకులు గురువారం సారంగాపూర్‌ ఎస్సై రాజయ్య, బీర్‌పూర్‌ ఎస్సై ఆరోగ్యంను సారంగాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో   సభ్యులు గుగ్గిల్ల రవిగౌడ్, బండి వేణు, బుర్ర రాము, మహిపాల్, మాదాసు శేఖర్, నాగరాజు, పవన్‌  తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top