అశ్వారావు పేటలో భారీ వర్షం | heavy rain in khammam distirict | Sakshi
Sakshi News home page

అశ్వారావు పేటలో భారీ వర్షం

Aug 13 2015 12:21 PM | Updated on Sep 3 2017 7:23 AM

ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో భారీ వర్షం కురిసింది.

అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారు జామునుంచి పడిన వర్షానికి మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెదవాగు ప్రాజెక్టు నిండటంతో నీళ్లను కిందకి వదిలారు. అలాగే మండల పరిధిలోని పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement