రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా సన్మానం

Great Honor To  Red Cross chairman Nataraj - Sakshi

పాలమూరు మహబూబ్‌నగర్‌ : ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో శిల్పారామంలో పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 131 సార్లు రక్తదానం చేసిన మహబూబ్‌నగర్‌ రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌ను సినీ హీరో రామ్‌చరణ్‌ సన్మానించి జ్ఞాపిక అందజేశారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top