హైకోర్టు సూచనలకు ప్రభుత్వ ఆమోదం | Government approved The instructions of the High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టు సూచనలకు ప్రభుత్వ ఆమోదం

Jul 28 2014 7:18 PM | Updated on Aug 31 2018 8:48 PM

హైకోర్టు సూచనలకు ప్రభుత్వ ఆమోదం - Sakshi

హైకోర్టు సూచనలకు ప్రభుత్వ ఆమోదం

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేయనుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేయనుంది. చిహ్నానికి సంబంధించి హైకోర్టు సూచనలకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది. మార్పులతో కూడిన లోగో వాడాలని ఉన్నతాధికారులకు సర్క్యులర్ జారీ చేశారు.

 అధికార చిహ్నంలో మూడు సింహాల బొమ్మ, సత్యమేవ జయతే అన్న వాక్యం వేర్వేరుగా ఉన్నాయని ఒకరు హైకోర్లు దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement