11గంటలకు సిద్ధయ్య అంతిమ యాత్ర | funeral march of si siddaiah will start at wednesday morning | Sakshi
Sakshi News home page

11గంటలకు సిద్ధయ్య అంతిమ యాత్ర

Apr 8 2015 7:57 AM | Updated on Sep 3 2017 12:02 AM

11గంటలకు సిద్ధయ్య అంతిమ యాత్ర

11గంటలకు సిద్ధయ్య అంతిమ యాత్ర

సిద్ధయ్య (29) అంతిమ యాత్ర బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది

మహబూబ్ నగర్: ఉగ్రవాదుల తూటాలను ఎదుర్కొని మృత్యువుతో పోరాడుతూ అమరుడయిన నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (మం) ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య (29) అంతిమ యాత్ర బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.

 

మధ్యాహ్నం ఒంటిగంటకు జడ్చర్ల దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం 3 గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement