4కోట్ల మద్యాన్ని తాగేశారు | four crore alchohol drinken by new year party | Sakshi
Sakshi News home page

4కోట్ల మద్యాన్ని తాగేశారు

Jan 2 2016 2:24 AM | Updated on Aug 17 2018 7:40 PM

4కోట్ల మద్యాన్ని తాగేశారు - Sakshi

4కోట్ల మద్యాన్ని తాగేశారు

జిల్లాలో ఒకే రోజు రూ. 4కోట్ల మద్యాన్ని తాగేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి ........

నూతన సంవత్సర వేడుకల్లో ఏరులై పారిన మద్యం
 మెదక్:
జిల్లాలో ఒకే రోజు రూ. 4కోట్ల మద్యాన్ని తాగేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకే డిసెంబర్ 31న రాత్రి పూటుగా తాగేశారు.  జిల్లాలో మొత్తం 182 మద్యం దుకాణాలు ఉండగా, డిసెంబర్ మాసంలో 28వ తేదీ నుంచి 31వరకు కేవలం నాలుగు రోజుల్లో రూ.13.94కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా, 31న ఒకేరోజు రూ.4కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నవంబర్‌లో రూ.50కోట్లు, డిసెంబర్‌లో రూ.57కోట్లు అమ్మకాలు జరిగినట్లు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement