టీఆర్‌ఎస్‌లో చేరిన అరికెల నర్సారెడ్డి  | Former MLC Arikela Narsa Reddy joined the TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన అరికెల నర్సారెడ్డి 

Mar 30 2019 3:22 AM | Updated on Mar 30 2019 3:22 AM

Former MLC Arikela Narsa Reddy  joined the TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మా జీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇక్కడి ఆయన నివాసంలో నర్సారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అరికెల మాట్లాడుతూ తన అనుచరులను, కాంగ్రెస్‌ క్యాడర్‌ను పార్టీలో చేర్పించేందుకు త్వరలోనే స్థానికంగా భారీ ఎత్తున ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. నర్సారెడ్డికి టీఆర్‌ఎస్‌ సముచిత గౌర వం కల్పిస్తుందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement