పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం | farmer committed suicide attempet in nizambad district | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

Apr 22 2015 8:44 PM | Updated on Nov 6 2018 7:56 PM

పురుగుల మందు తాగి మల్లయ్య అనే రైతు బుధవారం సాయంత్రం ఆత్మహత్యా యత్నం చేశాడు.

నిజామాబాద్(భిక్కనూర్): పురుగుల మందు తాగి మల్లయ్య అనే రైతు బుధవారం సాయంత్రం ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ సంఘటన భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో జరిగింది. క్రాప్‌లోన్‌ను బ్యాంక్ అధికారులు రిజెక్ట్ చేయడమే ఆత్మహత్యా యత్నానికి కారణంగా భావిస్తున్నారు.

 

బాధితుడ్ని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement