కంటి పరీక్ష చేయించుకున్న కేసీఆర్‌ | Eye tested by KCR | Sakshi
Sakshi News home page

కంటి పరీక్ష చేయించుకున్న కేసీఆర్‌

May 7 2017 2:23 AM | Updated on Aug 15 2018 8:06 PM

కంటి పరీక్ష చేయించుకున్న కేసీఆర్‌ - Sakshi

కంటి పరీక్ష చేయించుకున్న కేసీఆర్‌

సతీసమేతంగా ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం కంటి పరీక్షలు చేయించుకున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

సాక్షి, న్యూఢిల్లీ: సతీసమేతంగా ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం కంటి పరీక్షలు చేయించుకున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజులు ఢిల్లీలో సంబంధిత చికిత్స తీసుకోనున్నట్లు వెల్లడించాయి. వీలును బట్టి రెండు రోజుల తర్వాతే పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement