అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి | eshwari bai death anniversary to be held officially | Sakshi
Sakshi News home page

అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి

Jan 19 2015 5:21 PM | Updated on Sep 2 2017 7:55 PM

స్వాతంత్ర్య సమరయోధురాలు ఈశ్వరీబాయి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.

హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధురాలు ఈశ్వరీబాయి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈశ్వరీబాయి కుమార్తె మాజీ మంత్రి గీతారెడ్డి కేసీఆర్ను కలిశారు. తన తల్లి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని గీతారెడ్డి విజ్ఞప్తి చేయగా, కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఫిబ్రవరి 24న ఈశ్వరీబాయి వర్ధంతి నిర్వహిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement