'తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్' | dryport and lagistic hub for Telangana, says nirmala sitharaman | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్'

Mar 14 2015 5:53 PM | Updated on May 25 2018 2:20 PM

'తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్' - Sakshi

'తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్'

తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. హైదరాబాద్లో శనివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఏ రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మోసం చేయదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనుద్దేశించి ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్కి నిధుల కేటాయింపులపై కసరత్తు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement