మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ గా డీఎస్ | Dharmapuri Srinivas elected Telangana legislative council leader | Sakshi
Sakshi News home page

మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ గా డీఎస్

Jun 3 2014 3:39 PM | Updated on Sep 2 2017 8:16 AM

మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ గా డీఎస్

మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ గా డీఎస్

తెలంగాణ కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ పక్షనేతగా పీసీసీ మాజీ అధ్యక్షు డు ధర్మపురి శ్రీనివాస్, ఉపనేతగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ పక్షనేతగా పీసీసీ మాజీ అధ్యక్షు డు ధర్మపురి శ్రీనివాస్, ఉపనేతగా  మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, వయలార్‌ రవి పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది. అయితే ఓటింగ్ నిర్వహించకపోవడంపై రాజలింగం, పొంగులేటి సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి శాసనసభ, తొమ్మిదో తేదీనుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement