అక్రమ కట్టడాలపై కొరడా | demolition of illegal constructions | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడాలపై కొరడా

Published Mon, Mar 9 2015 9:28 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని పాదాచరులను ఇబ్బందిపెడుతున్నవారి ఆటకట్టించడానికి ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు.

ఆదిలాబాద్: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని పాదాచరులను ఇబ్బందిపెడుతున్నవారి ఆటకట్టించడానికి ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి పరిధిలో రోడ్లపై అక్రమంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను సోమవారం ఉదయం తొలగించారు. మున్సిపల్ కమీషనర్ నాగేశ్వర్‌రావు, తహశీల్దార్ సుభాష్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం నుంచి అక్రమ కట్టడాలను కూల్చివేసే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది దుకాణాలను తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement