లారీ ఢీకొని దంపతులు మృత్యువాత | couples killedin lorry accident at medak | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని దంపతులు మృత్యువాత

May 13 2016 2:46 PM | Updated on Jul 10 2019 8:02 PM

మెదక్ జిల్లా సంగారెడ్డి రూరల్ మండలం ఇస్మాయిల్‌ఖాన్ పేట సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది.

మెదక్: మెదక్ జిల్లా సంగారెడ్డి రూరల్ మండలం ఇస్మాయిల్‌ఖాన్ పేట సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు మృత్యువాతపడ్డారు. ఫసల్‌వాడీ గ్రామానికి చెందిన ఆంజనేయులు, నాగలత దంపతులు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో ఆంజనేయులు అక్కడికక్కడే చనిపోగా నాగలత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement