కూకట్పల్లిలో కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన | Contract lecturers protest at Kukatpally JNTU | Sakshi
Sakshi News home page

కూకట్పల్లిలో కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన

Dec 5 2014 3:24 PM | Updated on Sep 2 2017 5:41 PM

కూకట్పల్లి జెఎన్టీయూలో కాంట్రాక్టు లెక్చరర్లు శుక్రవారం ఆందోళనకు బాటపట్టారు.

హైదరాబాద్: కూకట్పల్లిలోని జెఎన్టీయులో శుక్రవారం కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన బాటపట్టారు. తెలంగాణకు చెందిన నలుగురు అధ్యాపకులను తొలగించిన నేపథ్యంలో వారు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. ఇందుకు నిరసనగా జెఎన్టీయు 180 మంది అధ్యాపకులు విధులు బహిష్కరించి ఈఈఈ బిల్డింగ్ ఎదుట ఆందోళన చేపట్టారు.

Advertisement

పోల్

Advertisement