నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తైన సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ చెరువుకట్ట ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
రంగారెడ్డి : నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తైన సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ చెరువుకట్ట ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేద మహిళలకు బద్దం బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.