బండి మీద బండి.. రైలింజనండీ | Cart on the cart | Sakshi
Sakshi News home page

బండి మీద బండి.. రైలింజనండీ

Apr 24 2015 2:11 AM | Updated on Sep 3 2017 12:45 AM

బండి మీద బండి.. రైలింజనండీ

బండి మీద బండి.. రైలింజనండీ

రైలు పట్టాలపై వెళ్లాల్సిన రైలింజన్ ఒక్కసారిగా లారీ పైన చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది.

రైలు పట్టాలపై వెళ్లాల్సిన రైలింజన్ ఒక్కసారిగా లారీ పైన చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి దృశ్యమే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో గురువారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఓ రైలింజన్‌ను లారీ ట్రాలీలో రాయిచూర్ వైపు దేవరకద్ర మీదుగా తరలించారు.

దీంతో పట్టాలపై వెళ్లాల్సిన రైలింజన్ లారీ ట్రాలీపై వెళ్తుండడంతో ఈ దృశ్యాన్ని గ్రామస్తులు, ప్రయాణికులు
 ఎంతో ఆసక్తిగా గమనించారు.  ఆ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
    - దేవరకద్ర రూరల్
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement