రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం | cannabis surrendered in warangal railway station | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం

Mar 12 2016 5:49 PM | Updated on Sep 3 2017 7:35 PM

రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం

రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం

వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.

వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. రైలులో తరలించడానికి సిద్ధంగా ఉన్న ఆరుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement