‘ఓబులేసు’ బెయిల్ పిటిషన్ కొట్టివేత | bail petitoin crossed by session court | Sakshi
Sakshi News home page

‘ఓబులేసు’ బెయిల్ పిటిషన్ కొట్టివేత

Apr 22 2015 2:18 AM | Updated on Sep 3 2017 12:38 AM

‘అరబిందో ఫార్మా’ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపేందుకు యత్నించిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేసు బెయిల్ పిటిషన్‌ను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజని మంగళవారం కొట్టివేశారు.

సాక్షి, హైదరాబాద్: ‘అరబిందో ఫార్మా’ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపేందుకు యత్నించిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేసు బెయిల్ పిటిషన్‌ను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజని మంగళవారం కొట్టివేశారు. ఓబులేసుకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరింపులకు గురిచేసే అవకాశం ఉందని, మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడొచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలబుచ్చయ్య కోర్టు దృష్టికి తెచ్చారు. అభియోగాలు నమోదు చేస్తే రోజూ వారీ పద్దతిలో తుది విచారణ (ట్రయల్) చేపట్టేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. ఈ వాదనతో సెషన్స్ జడ్జి ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement