సైనిక కుటుంబాల సంక్షేమానికి చర్యలు | Actions welfare military families says CM KCR | Sakshi
Sakshi News home page

సైనిక కుటుంబాల సంక్షేమానికి చర్యలు

Dec 23 2016 1:11 AM | Updated on Aug 14 2018 10:54 AM

సైనిక కుటుంబాల సంక్షేమానికి చర్యలు - Sakshi

సైనిక కుటుంబాల సంక్షేమానికి చర్యలు

రాష్ట్రంలో సైనిక కుటుం బాల సంక్షేమానికి మరి న్ని చర్యలు తీసుకుంటా మని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.

సీఎం కేసీఆర్‌  
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సైనిక కుటుం బాల సంక్షేమానికి మరి న్ని చర్యలు తీసుకుంటా మని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. వీర సైనిక కుటుంబాలకు ఇచ్చే నెల వారి పింఛను పెంచడంతో పాటు రాష్ట్రానికి చెందిన సైనికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ప్రగతి భవన్‌లో సీఎంను దక్షిణ భారత సైనిక బ్రిగేడియర్‌ జనరల్, లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఆర్‌కే ఆనంద్, కల్నల్‌ అతుల్‌ రాజ్‌పుట్‌ కలిశారు. సైనిక సంక్షేమనిధికి కొన్ని ఎన్‌జీవోలు విరాళం ఇస్తున్నాయని, ఇకపై ముఖ్యమంత్రి నుంచి, అన్ని స్థాయిల ఉద్యోగులు విరాళం ఇచ్చే విధానాన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా సీఎం వారికి హామీనిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement