ఏసీబీ డీఎస్పీ గుండెపోటుతో మృతి | ACB DSP Pratap Lost Breath of heart attack | Sakshi
Sakshi News home page

ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌ గుండెపోటుతో మృతి

Jun 15 2020 10:28 AM | Updated on Jun 15 2020 10:42 AM

ACB DSP Pratap Lost Breath of heart attack - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ప్రతాప్‌ గుండెపోటుతో మృతి చెందారు. కొంపల్లిలోని తన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఆయన మరణించారు. కాగా వారం రోజుల క్రితం ప్రతాప్‌  సస్పెన్షన్‌కు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement