ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ అధికారి | ACB Caught GHMC Assistant planning commissioner | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ అధికారి

Dec 14 2015 4:15 PM | Updated on Aug 17 2018 12:56 PM

జీహెచ్‌ఎంసీ సహాయ ప్లానింగ్ అధికారి ఒకరు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు.

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ సహాయ ప్లానింగ్ అధికారి ఒకరు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. ఎల్బీనగర్ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ప్లానింగ్ కమిషనర్‌గా పనిచేస్తున్న రాంచందర్.. ఇంటి అనుమతి కోసం బాలచందర్ అనే వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. సోమవారం తన కార్యాలయంలో రూ.16వేలు లంచం తీసుకుంటుండగా మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement