అసభ్యకర ప్రవర్తన: 18 మంది అరెస్ట్ | 18 arrested for misbehaving | Sakshi
Sakshi News home page

అసభ్యకర ప్రవర్తన: 18 మంది అరెస్ట్

May 27 2016 4:58 PM | Updated on Sep 4 2017 1:04 AM

నడిరోడ్డుపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న 15 మంది యవకులతో పాటు ముగ్గురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

చిన్నశంకరంపేట (మెదక్) : నడిరోడ్డుపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న 15 మంది యవకులతో పాటు ముగ్గురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జాస్తిశివనూర్ గ్రామ శివారులోని సరోజినీ నగర్ వేశ్యవాటికల వద్ద శుక్రవారం అసభ్యకర చర్యలు చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకన్న పోలీసులు 15 మంది యువకులతో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement