తొలిరోజు భారీగా భక్తుల పుణ్యస్నానాలు | 15 lakh people takes holy bath in Telangana, says Indrakaranreddy | Sakshi
Sakshi News home page

తొలిరోజు భారీగా భక్తుల పుణ్యస్నానాలు

Jul 15 2015 12:19 PM | Updated on Aug 1 2018 5:04 PM

తొలిరోజు భారీగా భక్తుల పుణ్యస్నానాలు - Sakshi

తొలిరోజు భారీగా భక్తుల పుణ్యస్నానాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిరోజు పుష్కరాల్లో 30 లక్షల మందికి భక్తులు పాల్గొన్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిరోజు పుష్కరాల్లో 30 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పుష్కరాల నిర్వాహణ, భక్తుల రద్దీ, భద్రత, దేవాలయాల వద్ద క్యూలైన్లు, సౌకర్యాలపై ఎప్పటికప్పుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పుష్కరఘాట్లలో తోపులాట జరగకుండా భక్తుల రద్దీ ఆధారంగా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement