బద్దుతండాలో 144 సెక్షన్ | 144 section in Baddu Tanda | Sakshi
Sakshi News home page

బద్దుతండాలో 144 సెక్షన్

Dec 29 2015 5:50 PM | Updated on Sep 3 2017 2:46 PM

టేకులపల్లి మండలం బద్దుతండాలో మంగళవారం 144 సెక్షన్ అమలు చేశారు.

టేకులపల్లి (ఖమ్మం) : టేకులపల్లి మండలం బద్దుతండాలో మంగళవారం 144 సెక్షన్ అమలు చేశారు. బద్దుతండా గ్రామంలో న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం నేతలపై రాయల వర్గం నేతల దాడుల నేపథ్యంలో గ్రామంలో 144 సెక్షన్ విధించడం జరిగింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement