అప్పుల బాధతో నేతన్న ఆత్మహత్య | weaver commits suicide in karimnagar | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో నేతన్న ఆత్మహత్య

Aug 29 2016 12:44 PM | Updated on Nov 6 2018 8:04 PM

అప్పుల బాధ తాళలేక ఓ నేతన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సిరిసిల్ల: అప్పుల బాధ తాళలేక ఓ నేతన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన తొర్ర ఎల్లయ్య(55) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement